|
|
సభ్యులు:Rajasekhar1961
తెవికీ జీవ శాస్త్ర వ్యాసాలలో విషేష కృషి చేస్తున్న రాజశేకర్ గారికి విశ్వనాధ్ యొక్క చిన్న బహుమతి
అవిశ్రాంతంగా తెలుగు వికీకి సేవ చేస్తున్న దీక్షాదక్షుడు రాజశేఖర్కు
10 వేల దిద్దుబాట్లు పూర్తిచేసుకున్న సందర్భంగా [1] తెవికీ సభ్యులందరి తరఫున కృతజ్ఞతాభివందనలతో ఈ గండపెండేరము తొడుగుతున్నాను. మీరు 10 నెలలలోపే 10వేల దిద్దుబాట్లు చేశారు!
తెవికీ జీవ శాస్త్రానికి జీవం పోస్తున్న రాజశేఖర్ గారికి తెవికీ తరపున కృతజ్ఞతలు తెలుపుతు ఇచ్చే చిరుకానుక
|