పరికరాల పెట్టె |
వికీపీడియా:తెవికీ సెలవు
వికీబోతులు వికీపీడియాకు తాత్కాలికముగా దూరముగా ఉండవలసి వచ్చిన సమయాన్ని వికీవిరామము లేదా వికీసెలవు అంటారు. [మార్చు] భావనతెవికీ నుండి దూరమైనప్పుడు కలిగే బాధ కూడా వేర్వేరుగా ఉంటుంది. కొంతమంది వికీపీడియన్లు వికీ నుండి దూరంగా ఉన్నప్పుడు తేలికగా తీసుకొంటారు, మరికొందరు వికీపీడియన్లు తెవికీ నుండి దూరంగా ఉండడం వల్ల అమిత బాధను అనుభవిస్తారు. ఆవిధంగా బాధ అనుభవించే వికీపీడియన్లు తమకు ఇంటర్నెట్ దొరికినప్పుడల్ల తెవికీ లో ఏమి జరుగుతున్నదో తొంగి చూస్తారు. తెవికీతో అనుబంధం ప్రతి వికీపీడియనుకి వేర్వేరుగా ఉంటుంది. కొంతమంది వికీపీడియన్లు తమంతటతామే తెవికీ నుండి విరామాన్ని తీసుకొంటారు. దీనిని తెవికీ విరామం లేదా తెవికీ సెలవు అని పిలుస్తారు. ఈ బాపతు వికీపీడియన్ల ఆత్మస్థైర్యాన్ని వారిలో ఉన్న నిగ్రహబలాన్ని మెచ్చుకోవాలి. మరికొందరు వికీపీడియన్లు వారి పనులు ఇతర విషయాలు చూసుకోవడానికి విరామాన్ని తీసుకొంటారు. మరికొందరు వికీపీడియన్లు వికీ నుండి దూరంగా ఉండలేక విరామం తీసుకోకుండా వికీపీడియాలో మునిగి తేలిపోతూ తెవికీ జబ్బును తెచ్చుకొంటారు. [మార్చు] ఎప్పుడు నిష్క్రమించాలి
[మార్చు] తిరిగి ఎప్పుడు రావాలి
[మార్చు] తెవికీ విరామ మూసలుతెవికీ నుండి విరామాన్ని తీసుకొనేటప్పుడు తన తోటి వికీస్నేహితులకు తాను విరామాన్ని తీసుకొన్నట్లు, తిరిగి తెవికీ లోకి ఎప్పుడు తిరిగి వచ్చేది తెలిపి పద్ధతి బాగుంటుంది. ఈ విరామాన్ని ప్రకటించే పద్ధతి కోసమే ఏర్పాటు చేయబడ్డాయి ఈ తెవికీ విరామ మూసలు. ఉదాహరణ కు ఫలానారావు దీపావళి పండుగ వరకు తెవికీ కి నుండి విరామాన్ని ప్రకటించాలి అని అనుకొన్నాడనుకోండి.ఆ ఫలానా రావు తన సభ్యత్వ పేజిలొ కాని తన సభ్యత్వ చర్చా పేజిలొ కాని ఈ మూసను{{wikibreak|[[User:Example|Example]]| on December 25}} అంటించాలి. అప్పుడు ఆమూస ఈ విధంగా కనిపిస్తుంది మూస:Wikibreak
[మార్చు] మరోరకమైన తెవికీ విరామ మూసతెవికీ నుండి విరామాన్ని తీసుకోవాలని అనిపిస్తే తన వికి స్నేహితులకు ఆ విషయాన్ని తెలియజేయడం మంచి అలవాటు. కాని కొందరు వికీపీడియన్లు తమకు ఉన్న చుట్టుకొన్న తెవికీ జబ్బు వల్ల ఆ విధంగా చెయ్యరు. వారికోసం ఈ రకం తెవికీ విరామ మూసలు తయారు చెయ్యడం జరిగింది. ఈ మూసలు అంటించుకొంటే ఆ వికీపీడియన్లు విరామాన్ని తీసుకొంటున్నారు కాని అదే సమయం లొ అప్పుడప్పుడు తెవికీ లొ తొంగి చూసి చిన్న చిన్న మార్పులు చేస్తుంటారు. ఉదాహరణ కు ఫలానారావు తెవికీ నుంది దీపావళి వరకు విరామాన్ని తీసుకోవాలి , కాని తనకు ఉన్న తెవికీ జబ్బు వల్ల అప్పుడప్పుడు తెవికీ లొకి తొంగి చూసి మార్పులు చేద్దామను కొన్నాడనుకోండి అప్పుడు ఆఫలానారావు తన సభ్యత్వ పేజిలొ కాని తన చర్చా పేజిలొ కాని ఈ విధంగా వ్రాస్తే {{Attempting_wikibreak|[[User:Example|Example]]| on December 25|I}} ఈ విధంగా కనిపిస్తుంది. మూస:Attempting wikibreak [మార్చు] తీరికలేనప్పుడు వాడే మూసAn alternative for those weaning themselves more slowly from Wikipedia is the 'Busy' template, which is designed for those who are being overtaken by "real" life (if you have one) work. Wikipediholics can use this template to assuage the guilt associated with long breaks from the Wiki. If Example were using this template, he would place the following text at the top of his user page:
{{తీరిక లేదు|[[User:Example|Example]]}}
or
{{తీరిక లేదు|~~~}}
and he will get this: [మార్చు] The School templateWhen school beckons, or any other school for that matter, use
{{Attempting school wikibreak}}
to get: మూస:Attempting school wikibreak [మార్చు] The Busy on Weekdays because of School TemplateSchool can make weekday activity impossible, or, at the very least, quite difficult. To let people know that your activity on weekdays may be somewhat restricted, add
{{Busyweekdays}}
to your userpage, which will bring this about: మూస:Busyweekdays [మార్చు] కళాశాల మూసఈ మూస కళాశాలకు వెళ్ళే విద్యార్థులను ఉద్దేశించి. తెలివైన విద్యార్థులు తమ చదువుకి ప్రాధాన్యత ఇస్తూ తెవికీ నుండి విరామాన్ని తీసుకోవాలని పిస్తే ఈ మూస తన షభ్యత్వ పేజి లొ అంటించుకుంటారు. {{కళాశాల తెవికీ విరామం}} అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. అలాకాకుండా పరీక్షలు ఉన్నాయనుకోండి ఈ మూస లొ పరీక్షలు ఎప్పుడు ముగుస్తాయో ప్రకటించవచ్చు. {{కళాశాల తెవికీ విరామం|తేదీ}} అప్పుడు తోటి సభ్యులకు ఈ సభ్యుడు ఎప్పుడు చురుకుగా పాల్గంటాడొ తెలుస్తుంది. [మార్చు] The Exams templateAnother template for those who have exams coming up soon, to add it just add the following text at the top of your user page:
{{exams}}
and you will get this: మూస:Exams Alternatively, you can use
{{exams|date}}
to specify the date that your exams finish. That will yield: మూస:Exams [మార్చు] The sick/ill templateFor those of us who are sick or ill and would thus be partially inactive, Wikipedians can use this template to indicate this.
{{user health inactive}}
and the user will see this: మూస:User health inactive [మార్చు] Vacation templates
{{vacation}}
produces మూస:Vacation
{{vacation2}}
produces మూస:Vacation2
{{vacation3}}
produces మూస:Vacation3
{{vacation3|[[User:Example|Example]]|start=[[7 July]], [[2007]]|end=[[23 July]], [[2007]]}}
Produces: మూస:Vacation3 [మార్చు] ఇంటర్నెట్ లేదని చెప్పే మూసఈ విధంగా తమ సభ్యత్వ పేజిలొ వ్రాస్తే {{No-Internet}} ఈ విధంగా కనిపిస్తుంది మూస:No-Internet [మార్చు] The Got Grounded TemplateThis template is dedicated to students who got grounded by their parents due to their excessive use of the computer, and ultimately, Wikipedia.
{{Grounded|[[User:USERNAME GOES HERE|USERNAME]]}}
produces మూస:Grounded * In this case, the user is named "example". [మార్చు] Retirement templateWe hope this never happens, but sometimes good things must come to an end. If you are retiring from Wikipedia you can use the Retirement template:
{{retirement|[[User:Example|Example]]}}
and it will produce: మూస:Retirement If you simply say:
{{retirement}}
it will automatically say your user name మూస:Retirement In this case, it takes the name of this page which is Wikibreak. Alternately, if you say:
{{User EX-WP}}
This box will be produced: [మార్చు] అలసిపోయిన సభ్యులకు తెవికీ విరామ మూసలుఈ విధంగా వ్రాస్తే
{{bonked}}
తమ సభ్యత్వ పేజి లొ ఈ విధంగా కనిపిస్తుంది [మార్చు] సగం తెవికీ విరామంసగం తెవికీ విరామం తీసుకొన్న వికీపీడియన్లు తెవికీ నుండి పూర్తి విరామం తీసుకొనలేదు. వీరు వారి శక్తి అనుసరించి దిద్దుబాట్లు చేయడంలేదు. సగం తెవికీ విరామానికి ప్రధాన కారణాలు సరైన ఇంటర్నెట్ కనక్షన్ లేకపోవడమే( ఈ కారణం ప్రతి సారి అవ్వాలని లేదు, కాని ప్రధాన కారణం) [మార్చు] See also |