|
|
వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా
వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం బొమ్మ లక్ష్యం.
[మార్చు] ఈ వారపు బొమ్మ2008 41వ వారం
కవిటం, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామంలో ఆలయం, వెనుక కళ్యాణ మంటపం ఈ చిత్రంలో కనుపిస్తున్నాయి. ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.[మార్చు] జాబితా
[మార్చు] ఇప్పటి వరకు ప్రదర్శింపబడినవి, నిశ్చయమైనవివిశ్చయమైన బొమ్మల చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} మూస తీసివేసి
{{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2008|వారం=??}} అన్న మూసను ఉంచండి.
[మార్చు] 2007
[మార్చు] 2008[మార్చు] ప్రతిపాదనలుమీరు ప్రతిపాదించ దలచుకొన్న బొమ్మ చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అన్న మూసను ఉంచితే అవి వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలులో చేరుతాయి. ఇది మొదటి దశ ఎన్నిక అనుకోండి. రెండవ దశగా ఆ వర్గంలో బొమ్మలను పరిశీలించి, తగిన బొమ్మల పేర్లను క్రింది గ్యాలరీలో ఉంచితే అవి దాదాపు అదే క్రమంలో మొదటి పేజీ ఈ వారం బొమ్మలుగా ప్రదర్శీంచబడుతాయి. ఒక బొమ్మ మొదటిపేజీ బొమ్మగా నిశ్చయమైనాక, లేదా ప్రదర్శింపబడినాక, పై మూసను తొలగించి {{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2008|వారం=??}} అనే మూసను ఉంచాలి. అంతే కాకుండా నిశ్చయమైన బొమ్మను క్రింది గ్యాలరీలోనుండి తొలగించి పై గ్యాలరీలో ఉంచండి. [మార్చు] ప్రతిపాదనలో ఉన్నా గాని పరిశీలించవలసిన బొమ్మలుకొన్ని బొమ్మలు ప్రతిపాదనలో ఉన్నాగాని ఈ వారం బొమ్మగా ప్రర్శించడానికి కొన్ని సందిగ్ధాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన నియమాలు
ఈ బొమ్మలను తగిన వ్యాసంలో ఉంచడం ద్వారా కాని, లేదా మరింత మెరుగైన బొమ్మను అప్‌లోడ్ చేయడం ద్వారా కాని ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు సహాయపడవచ్చును. అలా చేయగానే ఆ బొమ్మను క్రొంది జాబితాలోంచి మళ్ళీ పై పరిగణనల జాబితాలోకి కాపీ చేయండి. [మార్చు] ఇవి కూడా చూడండి |