|
|
నిజామాబాదు లోకసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం స్వరూపం అధికంగా మారిపోయింది. నిజామాబాదు జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా 4 సెగ్మెంట్లు కొత్తగా ఏర్పడిన జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలోకి వెళ్ళగా కరీంనగర్ జిల్లాకు చెందిన 2 అసెంబ్లీ సెగ్మెంట్లు కోరుట్ల మరియు జగిత్యాల సెగ్మెంట్లు ఈ నియోజకవర్గంలో భాగమైనాయి. [1] ఒక్క అసెంబ్లీ సెగ్మెంటు కూడా రిజర్వుడు కిందికి రాకపోవడం ఈ లోకసభ నియోజకవర్గం యొక ప్రత్యేకత.
[మార్చు] దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు
- 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గపు జనాభా : 18,66, 386
- ఓటర్ల సంఖ్య : 12,71,976
- ఎస్సీ, ఎస్టీల శాతం: 14.03% మరియు 5.32%
[మార్చు] ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
|