ఆపరేటింగు సిస్టంలు

ఆపరేటింగు సిస్టము (Operating System లేదా OS)అనగా, కంప్యూటరు హార్డ్ వేర్ తో నేరుగా అనుసంధానింపబడి ఉండి అప్లికేషన్ల నుండి వచ్చు కమాండులు, విన్నపాలు హార్డ్ వేర్ తో పని చేయించగలదు. మరింత తేలికగా ఈ ఆపరేటింగు సిస్టము యొక్క పాత్రను అర్ధము చేసుకొనడానికి ఈ క్రింది ఉదాహరణను చూడండి.


మీ దగ్గర ఒక కంప్యూటరు ఉన్నది. అది హార్డువేరు.


మీరు సినిమా చూడాలి అని సీడీ ని సీడీ డ్రైవు నందు ఉంచి మీడియా ప్లేయరు ని ఓపెన్ చేసి సినిమా చూసినారు. ఇందు లో సీడీ మరియు సీడీ డ్రైవులు రెండూ హార్డువేరు లో భాగమే, ఇహ మీడియా ప్లేయరు అనునది ఒక అప్లికేషను. మీరు మీడియా ప్లేయరు నందు ప్లే నొక్కగానే మీ విన్నపము ముందు మీడియా ప్లేయరు కు వెళ్ళి తరువాత లోన ఉన్న ఆపరేటింగు సిస్టము నకు చేరుతుంది, ఆ విన్నపాలను గ్రహించి ఆపరేటింగు సిస్టమే మీకు బొమ్మ కనపడేటట్లు, ధ్వని వినపడేటట్లు హార్డువేరు ను నియంత్రిస్తుంది.


మీకూ కంప్యూటరు కు మధ్య అప్లికేషన్ వుంటే, అప్లికేషనుకు కంప్యూటరు హార్డువేరు నకు మధ్య ఆపరేటింగు సిస్టం ఉంటుంది.


మనకు మార్కెట్లో రక రకాల ఆపరేటింగు సిస్టములు లభిస్తున్నాయి.

వీటిని రెండు రకాల గా విభజించ వచ్చు

[మార్చు] డెస్కుటాపు ఆపరేటింగు సిస్టములు

డెస్కుటాపు ఆపరేటింగు సిస్టములు అనగా మనము ఇంటిలో వాడే కంప్యూటర్లను నడపటానికి వాడు ఆపరేటింగు సిస్టములు. మనకు మార్కెట్లో లభించు రకరకాల ఆపరేటింగు సిస్టములు:

  1. విండోసు
  2. లినక్సు
  3. మ్యాక్
  4. యునిక్సు

మనకి తెలిసిన వాటిలొ ఈ ఆపరేటింగు సిస్టములు ప్రముఖమయినవి. ఇవి కాక చాలా ఇతర ఆపరేటింగు సిస్టములు ఉన్నాయి.

[మార్చు] సర్వరు ఆపరేటింగు సిస్టములు

  1. విండోసు సర్వర్లు
  2. లినక్సు సర్వర్లు
  3. యునిక్సు సర్వర్లు

ఈత్ హవె ఒనెథెర్ఘ్జ్గ్ఫ్హ్గ్ఫ్హ్ ఒపెరతిఒన్ స్య్స్తెమ్ లికె ఇన్దీన్ ఒపెరతిఒన్దగ్ స్య్స్తెగ్ఫ్ఝ్గ్మ్హ్గ్ఫ్ఝ్గ్ఫ్ఝ్గ్ఫ్జ్గ్ఫ్ ఝ్బ్దస్ ఫ్స్జ్గ్ఫ్;ద్ఖ్గ్;ధ్;ల్గ్ఫ్'జ్సగస్;ల్ఫ్హ్ స్ఫ్స్ ద్ఫ్షిఒప్ ల్;యుఒప్ అఫ్జొత్ద్ అ;క్మ్;ల్'7ఉఒ;అస్ [క్జ్ద్మ్;ఫ్ ;'ఉఇఒ[;ల్మ్ అ;లు\\\ కొప్ద్ఫ్

ఘ్ద్ఫ్ఝ్గ్ఫ్ఝ్గ్



wymiana linkami wymiana linkami wymiana linkami system wymiany linków tanie kredyty gotówkowe kreatyna Plaza 3 star hotel Los Angeles krynica noclegi Sejm Tyk