అధికార భాష

ఒక ప్రాంతంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను అనుసరించి ప్రభుత్వాలు ఆ భాషను ఆ ప్రాంతానికి అధికార భాషగా నిర్ణయిస్తాయి. అనగా మన దేశానికి హిందీ అధికార భాష. మన రాష్ట్రానికి తెలుగు అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయంచిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాలా ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధ్యమైనంతవరకూ ఆ భాషనే ఉపయోగించాలి.

[మార్చు] అధికార భాషా సంఘాలు

[మార్చు] రాష్ట్రాలు-అధికార భాషలు

అస్సాం - అస్సామీ, బోడో

ఆంధ్ర ప్రదేశ్ - తెలుగు, ఉర్దూ

తమిళనాడు - తమిళం

పాండిచ్చేరి - తమిళం, మలయాళం

పశ్చిమ బెంగాల్ - బెంగాలీ

జమ్ము ‍‍‍‍‍కాశ్మీర్ - కాశ్మీరీ, ఉర్దూ, డోంగ్రీ

మేఘాలయ - ఖాసీ, గారో

గుజరాత్ - గుజరాతీ

దాద్రా నాగర్ హవేలీ - గుజరాతీ

డామన్ డయ్యూ - గుజరాతీ

కర్ణాటక - కన్నడ

త్రిపుర - కొక్బొరోక్

గోవా - కొంకణి

మిజోరాం - మిజో

మణిపూర్ - మణిపురి లేదా మీథేయ్

కేరళ - మలయాళం

లక్షద్వీప్ - మలయాళం

బీహార్ - మైథిలి

మహారాష్త్ర - మరాఠీ

సిక్కిం - నేపాలీ

ఒరిస్సా - ఒరియా

పంజాబ్ - పంజాబి

ఛండీఘర్ - పంజాబి

హర్యానా - పంజాబీ (రెండవ)

ఢిల్లీ - ఉర్దూ, పంజాబీ (రెండవ)

ఉత్తర ప్రదేశ్ - ఉర్దూ


system wymiany linków wymiana linkami SEO Tools tanie kredyty gotówkowe kreatyna Plaza 3 star hotel Los Angeles krynica noclegi Sejm Tyk